Step into an infinite world of stories
Classics
"వట్టి బయలే నిన్ను ముట్టడిస్తోంది! వట్టి భయమే నిన్ను కట్టివేస్తోంది" అంటాడు అభ్యుదయ కవి, తెలుగు రచయిత తెన్నేటి సూరి. చారిత్రక నవలైన 'చంఘీజ్‌ఖాన్' తో ఆయన ఎంతో ప్రాచుర్యం పొందాడు. ఆ తర్వాత ఆయన ఎన్నో రచనలు చేశారు. 'తెన్నేటి సూరి రచనలు' అనే పేరు తో ఆయన విడుదల చేసిన సంపుటం (కథలు + నాటికలు + కవితలు) ఆయనకు బాగా పేరు తెచ్చిపెట్టాయి. ఇందులో విప్లవ రేఖలు, సుబ్బలక్ష్మి కథలు, అనువాద కథల తో పాటు అరుణ రేఖలు (కవితలు) మరియు నాటికలు ప్రాచుర్యం పొందాయి. అభ్యుదయ భావాల తో ఆయన చేసే రచనలంటే పాఠకులకి ఎంతగానో అభిమానం.
Tenneti Suri is one of the popular poets and writers in Telugu. His works are very popular at a time when there are revolutionary writers who are showing an impact on the readers. His realistic approach to every story made him a special writer in Telugu. Under the name, Tenneti Suri Rachanalu, he released a collection of his works. In this first volume, we can see a mix of stories, dramas, and poetry. Viplava Rekhalu, Subbalakshmi Kathalu, some translated stories, Aruna Rekhalu (poetry) are included in this volume.
© 2022 Storyside IN (Audiobook): 9789354833489
Release date
Audiobook: 15 April 2022
English
India