Listen and read

Step into an infinite world of stories

  • Listen and read as much as you want
  • Over 400 000+ titles
  • Bestsellers in 10+ Indian languages
  • Exclusive titles + Storytel Originals
  • Easy to cancel anytime
Subscribe now
Details page - Device banner - 894x1036
Cover for Ramunni krishnuni rahasyalu (రాముని కృష్ణుని రహస్యాలు)

Ramunni krishnuni rahasyalu (రాముని కృష్ణుని రహస్యాలు)

16 Ratings

3.1

Duration
2H 28min
Language
Telugu
Format
Category

Non-Fiction

RAMUNNI KRISHNUNI RAHASYALU Ramayana is one of the two major Sanskrit epics of ancient Indian history, the other being the Mahabharata. Ramayana, traditionally ascribed to the Maharishi Valmiki, narrates the life of Rama, a legendary prince of Ayodhya city in the kingdom of Kosala. Mahabharata depicts the story of Lord Srikrishna and Kurukshetra battle. Earlier, multiple writers made critical comments and analysis on these epics. Telugu writer Ranganayakamma's criticism of Ramayana, Mahabharatha and Vedas is very popular in the literary field. However, DR B R Ambedkar also made a critical analysis of these epics. Ambedkar made comments on the conduct of the heroes of the Indian epics, the Ramayana and the Mahabharata, Rama and Krishna, in a very hurting manner. When it was published in 1988, there was huge opposition to this book. In the book, Ambedkar criticizes the characters of Lord Srirama and Lord Sri Krishna. రాముని కృష్ణుని రహస్యాలు రామాయణం, మహాభారతం.. ఈ రెండు గ్రంధాలను మన దేశం లో గొప్ప గ్రంధాలు గా కీర్తిస్తారు. ఈ రోజుకి కూడా ఎన్నో సార్లు, రాయాణ మాహాభారత గ్రంధాలని, అందులో ని కథలని ఉదహరిస్తూ మనం జీవనం సాగిస్తాము. అయితే ఈ రెండు గ్రంధాలని విమర్శించే వారు సైతం లేకపోరు. రంగనాయకమ్మ వంటి వారు రామాయణం, మహాభారతం మరియు వేదాల పై చేసిన విమర్శ పెద్ద ఎత్తున దుమారం రేగిన సంగతి మన అందరికి తెలిసిందే. అలాగే రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ కూడా రామాయణ-మహాభారతాల పై విమర్శనాస్త్రాలు గుప్పించారు. “రిడిల్స్ ఇన్ హిందూయిజమ్” అనే పేరు తో అంబేద్కర్ చేసిన రచన అప్పట్లో పెద్ద సంచలనమే రేపింది. అయితే ఈ గ్రంథంలోని ఒక వ్యాసాన్ని “రాముని కృష్ణుని రహస్యాలు” పేరిట హైదరాబాద్ బుక్ ట్రస్ట్ తెలుగులో ప్రచురించింది. ఇందులో అంబేద్కర్ రాముని, మరియు కృష్ణుని యొక్క వ్యక్తిత్వాన్ని ఉదాహరణలు ఇస్తూ విమర్శిస్తాడు. రాముని పాత్ర చాలా నిస్సారమయిందనే వాదన తో పాటు కృష్ణుడి కుటిల నీతిని అంబేద్కర్ ఈ పుస్తకం లో ప్రస్తావించారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యానాలన్నీ ఈ దేశం లో అనేకమంది మనోభావాల్ని దెబ్బ తీసే విధం గా ఉండడం తో అనేక మంది దీనిని నిషేధించాలి అని పిలుపునిచ్చారు కూడా.

© 2021 Storyside IN (Audiobook): 9789354346101

Translators: బి. విజయ భారతి

Release date

Audiobook: 10 May 2021

Others also enjoyed ...

  1. Rahasya Bharatam (రహస్యా భారతం)- A Search In Secret India
    Rahasya Bharatam (రహస్యా భారతం)- A Search In Secret India డాక్టర్ పాల్ బ్రంటన్
  2. Ramayanam (Yathartha Pariseelana)
    Ramayanam (Yathartha Pariseelana) పెరియార్ వి స్వామి
  3. Ganapati (గణపతి - హాస్య నవల)
    Ganapati (గణపతి - హాస్య నవల) చిలకమర్తి లక్ష్మీనరసింహం
  4. Valmiki Ramayanam (Bala Kanda)
    Valmiki Ramayanam (Bala Kanda) Sripada Subramanya sastri
  5. Changhis Khan - చెంఘీజ్ ఖాన్
    Changhis Khan - చెంఘీజ్ ఖాన్ Tenneti Suri
  6. Dharma Decoding the Epics for a Meaningful Life - ధర్మ - అర్థవంతమైన జీవితానికి ఇతిహాసాల సారం
    Dharma Decoding the Epics for a Meaningful Life - ధర్మ - అర్థవంతమైన జీవితానికి ఇతిహాసాల సారం Amish Tripathi
  7. 35 Puraana Neethi Gaadhalu - 35 పురాణ నీతి కధలు
    35 Puraana Neethi Gaadhalu - 35 పురాణ నీతి కధలు Sripada Subramanya sastri
  8. Idandi MahaBharatam (ఇదండీ మహాభారతం)
    Idandi MahaBharatam (ఇదండీ మహాభారతం) రంగనాయకమ్మ
  9. Kanyasulkam - కన్యాశుల్కం
    Kanyasulkam - కన్యాశుల్కం గురజాడ అప్పారావు
  10. Ide Na Nyayam (ఇదే నా న్యాయం)
    Ide Na Nyayam (ఇదే నా న్యాయం) రంగనాయకమ్మ
  11. Nala Damayanti
    Nala Damayanti Anand Neelakantan
  12. Dabbu To The Power of Dabbu (Challenge Movie -డబ్బు టు థి పవర్ ఆఫ్ డబ్బు )
    Dabbu To The Power of Dabbu (Challenge Movie -డబ్బు టు థి పవర్ ఆఫ్ డబ్బు ) యండమూరి వీరేంద్రనాధ్
  13. Ravanudu Aryavarta Vairi -Ramchandra 3 - రావణుడు - ఆర్యావర్త వైరి
    Ravanudu Aryavarta Vairi -Ramchandra 3 - రావణుడు - ఆర్యావర్త వైరి Amish Tripathi
  14. Loya Nunchi Shikharaniki (లోయా నంచి శిఖరానికి)
    Loya Nunchi Shikharaniki (లోయా నంచి శిఖరానికి) యండమూరి వీరేంద్రనాధ్
  15. Babasaheb Ambedkar- బాబా సాహెబ్ అంబేడ్కర్
    Babasaheb Ambedkar- బాబా సాహెబ్ అంబేడ్కర్ బి. విజయ భారతి
  16. Jeena hai toh marna seekho - George Reddy (జీనా హైతో మర్‌నా సీఖో - జార్జ్ రెడ్డి)
    Jeena hai toh marna seekho - George Reddy (జీనా హైతో మర్‌నా సీఖో - జార్జ్ రెడ్డి) ఎస్.కాత్యాయని
  17. Ramayana Vishavruksham-3 (రామాయణ విషవృక్షం-3)
    Ramayana Vishavruksham-3 (రామాయణ విషవృక్షం-3) రంగనాయకమ్మ
  18. Ramayana Vishavruksham-1 (రామాయణ విషవృక్షం-1)
    Ramayana Vishavruksham-1 (రామాయణ విషవృక్షం-1) రంగనాయకమ్మ
  19. Khooni (ఖూనీ)
    Khooni (ఖూనీ) కవిరాజు త్రిపురనేని రామస్వామి
  20. Valmiki Ramayanam (Yudda Kanda) - వాల్మీకి రామాయణం (యుద్ధ కాండ)
    Valmiki Ramayanam (Yudda Kanda) - వాల్మీకి రామాయణం (యుద్ధ కాండ) Sripada Subramanya sastri
  21. Sapiens Manavjathi Parinamakramam Sanchipta Charitra (సేపియన్స్ మనవ్జతి పరిణమక్రమం సాంచిప్తా చరిత్రా)
    Sapiens Manavjathi Parinamakramam Sanchipta Charitra (సేపియన్స్ మనవ్జతి పరిణమక్రమం సాంచిప్తా చరిత్రా) Yuval Noah Harari
  22. Veelani Em Cheddam (వీళ్ళనేం చేద్దాం?)
    Veelani Em Cheddam (వీళ్ళనేం చేద్దాం?) యండమూరి వీరేంద్రనాధ్
  23. Edu Tharalu -ఏడుతరాలు
    Edu Tharalu -ఏడుతరాలు Alex Haley
  24. Ravvalakonda (రవ్వలకొండ)
    Ravvalakonda (రవ్వలకొండ) Vamsy
  25. Kasi Majili kadhalu (Manisidduni Kadha) Modati bhagam-1 - కాశీ మజిలీ కధలు (మనిసిద్దుని కధ) మొదటి భాగం
    Kasi Majili kadhalu (Manisidduni Kadha) Modati bhagam-1 - కాశీ మజిలీ కధలు (మనిసిద్దుని కధ) మొదటి భాగం Madhira Subbanna Deekshitulu