Listen and read

Step into an infinite world of stories

  • Listen and read as much as you want
  • Over 400 000+ titles
  • Bestsellers in 10+ Indian languages
  • Exclusive titles + Storytel Originals
  • Easy to cancel anytime
Subscribe now
Details page - Device banner - 894x1036

Galikondapuram Railway Gate (గాలికొండపురం రైల్వేగేట్)

20 Ratings

3.7

Duration
5H 34min
Language
Telugu
Format
Category

Thrillers

"Galikondapuram Railway Gate' is the latest thriller in Vamsi books. An attempt was made to make this story into a movie with the hero 'Venkatesh' but due to unforeseen reasons, it could not be made into a movie. As long as you listen to this story written as if it happened in the Araku valley area, you will get the feeling of seeing a movie. 'They know that the gigantic monster would cover the coal with a green cloth and that at some point the rag would start with smoke and then burn. They know that burying the murdered would reveal the mystery of the flowers that the plants planted on it would permeate the surrounding nature’ The way he describes the beauties of Araku Valley while telling such thriller stories is thrilling, the comedy between the villages on the hills, the suspension description is very good." "వంశీ గారి పుస్తకాలలో 'గాలికొండ పురం రైల్వే గేట్' సరికొత్త థ్రిల్లర్. ఒకప్పుడు ఈ కథను హీరో 'వెంకటేష్' తో సినిమాగా తీసే ప్రయత్నం జరిగినా అనుకోని కారణాలవల్ల సినిమా గా రూపుదాల్చుకోలేకపోయింది. అరకులోయ ప్రాంతంలో జరిగిన్నట్టు రాసిన ఈ కథను వింటున్నంతసేపు ఒక సినిమా చూసిన అనుభూతినే పొందుతారు. ‘కణకణమండే రాక్షసి బొగ్గుని పచ్చని గుడ్డతో గట్టారనీ, ఏదో క్షణాన గుడ్డకాలి పొగతో మొదలై తర్వాత మండుతుందని తెలియదు వాళ్ళకి. చేసిన హత్యని సమాధిచేస్తే దానిపై మొక్కలు మొలిచి పూస్తున్న పూలు ఆ చుట్టూ వున్న ప్రకృతంతా పరిమళించి రహస్యాన్ని బయట పెడతాయని తెలీదు వాళ్ళకి’ ఇటువంటి థ్రిల్లర్ కధలను థ్రిల్లింగా చెప్తూనే అరకులోయ అందాలను వివరించిన తీరు,కొండలపై గ్రామాల మధ్య కామెడీ, సస్పెన్షన్ వివరణ చాలా బాగుంటుంది."

© 2021 Storyside IN (Audiobook): 9789354340543

Release date

Audiobook: 5 March 2021

Others also enjoyed ...

  1. Chantabbai (చంటబ్బాయ్) Malladi Venkata Krishna Murthy
  2. Punnami (పున్నమి) Malladi Venkata Krishnamurthy
  3. Nallanchu Tella Cheera (నల్లాంచు తెల్లా చీరా) యండమూరి వీరేంద్రనాధ్
  4. Jeena hai toh marna seekho - George Reddy (జీనా హైతో మర్‌నా సీఖో - జార్జ్ రెడ్డి) ఎస్.కాత్యాయని
  5. Colonel Ekalingam Adventures-కల్నల్ ఏకలింగం అడ్వెంచర్స్ Malladi Venkata Krishna Murthy
  6. EE GANTA GADISTE CHALU (ఈ గంట గడిస్తే చాలు) Malladi Venkata Krishnamurthy
  7. Ashtavakra (అష్టావక్ర) యండమూరి వీరేంద్రనాధ్
  8. venditera navlalu (Sithakoka Chiluka)- వెండితెర నవలలు (సీతాకోక చిలుక) వంశీ
  9. AKHARI ATIDHI (ఆఖరి అతిథి) Malladi Venkata Krishnamurthy
  10. Antharmukham (అంతర్ముఖం) యండమూరి వీరేంద్రనాధ్
  11. Venditera Navalalu (Anveshana)-వెండితెర నవలలు (అన్వేషణ) Vamsy
  12. Haddulunnayi Jagratha - హద్దులున్నాయి జాగ్రత్త Balabhadrapatruni Ramani
  13. Lights Out (లైట్స్ అవుట్ ) Malladi Venkata Krishna Murthy
  14. The Oath of the Vayuputras - వాయుపుత్ర ప్రమాణం Vayuputra Pramaanam Amish Tripathi
  15. Parusavedi ( పరుసవేది) - The Alchemist పాలో కోయెల్హో
  16. Nuvve Kaadu KNY Pathanjali
  17. Mahalo Kokila (మహాల్లో కోకిల) Vamsy
  18. Adhunika Bharata Charitra -ఆధునిక భారత చరిత్ర Bipin Chandra
  19. Immortals of Meluha - (మేలూహ మృత్యుంజయులు) - Meluha Mrutyunjayulu Amish Tripathi
  20. Jeevithame O Dhamal - జీవితమే ఓ ఢమాల్ Mallik (K.Mallikarjun Rao)
  21. Sweet Home-1 (స్వీట్ హోమ్-1) రంగనాయకమ్మ
  22. Silly Fellow - సిల్లీఫెలో Mallik (K.Mallikarjun Rao)
  23. The Secret of Nagas - నాగ రహస్యం - Naga Rahasyam Amish Tripathi
  24. Ide Na Nyayam (ఇదే నా న్యాయం) రంగనాయకమ్మ
  25. Balipeetam (బలిపీఠం) రంగనాయకమ్మ
  26. Vamsy ki nachina Kadhalu (Akkade Rallu akalitho unnayi)-వంశీ కి నచ్చిన కధలు (అక్కడి రాళ్లు ఆకలితో ఉన్నాయి) Vamsy
  27. Kothi Kommachchi Mullapudi Venkataramana
  28. Vimukta - విముక్త Volga
  29. Changhis Khan - చెంఘీజ్ ఖాన్ Tenneti Suri
  30. Anuhya - అనూహ్య Balabhadrapatruni Ramani