Step into an infinite world of stories
Manyam Rani from Vamsy is another interesting and intriguing story targeted at human values and human nature. Like how everyone around us became selfish and destroying the nature around us, Vamsy points it out to tell us that it is important to treat nature with utmost respect like how we admire women. Giving a huge priority to human values in the current story, 'Manyam Rani', Vamsy tries to bring out the beauty of a Forest and compares it with a woman.
తెలుగు దానం ఉట్టిపడేలా నవలలు రాయడం లో సిద్ధహస్తులు దర్శకులు వంశీ. ఆయన రచనలు ఎంతో కమ్మగా ఉంటాయి అనడం లో అతిశయోక్తి లేదు. సాధారణం గా ఒక రచన కమ్మగా ఉంది అని చెప్పరేమో కానీ వంశీ రచనలని అంతకన్నా గొప్పగా వర్ణించలేము. ఈ నటి సమాజం లో అందరూ ప్రకృతికి ఎక్కువగా విలువివ్వడం లేదు. స్వార్థ పూరితంగా జనులందరు ప్రకృతిని నిర్వీర్యం చేస్తున్నారు. అయితే ఈ 'మన్యం రాణి' పుస్తకం ద్వారా, కథకులు వంశీ మానవీయ విలువలకు పట్టంకడుతూ ప్రకృతిని స్త్రీ మూర్తిలా గౌరవించాలని చెప్పారు. మన్యం లోని అన్ని సొగసుల్ని తన రచనలో మిళితం చేస్తూ ఈ 'మన్యం రాణి'ని మన ముందుకు తెచ్చారు వంశీ.
© 2021 Storyside IN (Audiobook): 9789354340055
Release date
Audiobook: 16 April 2021
English
India