Step into an infinite world of stories
మల్లిక్ పేరు వినగానే పెదాలమీద చిరునవ్వు కదలాడుతుంది. హాస్యం అనగానే మొదటిగా అతని పేరే గుర్తుకువస్తుంది.
నవ్వించే కార్టూన్లు గీయడమే కాకుండా కడుపుబ్బా నవ్వించే కధలూ, సీరియల్స్ కూడా రాయగలడని "పరుగో పరుగు", "జీవితమే ఓ డమాల్", "నవ్వితే నవరత్నాలు"" నిరూపించాయ్.
పై వాటికి ఏవిధంగానూ తీసిపోని విధంగా కామెడీ కింగ్ మల్లిక్ రాసిన నవ్వుల జల్లు, హాస్యం పరవళ్ళు - ""రెడీమేడ్ మొగుడు"" ఈ పుస్తకం భార్యాభర్తల సంభాషణలో వెలువడే చిరునవ్వుల జల్లు.
చదువుతూ నవ్వండి! - నవ్వుతూ చదవండి!!
The very name of Mallik brings a smile upon lips. He's the first person anyone remembers when we speak of humor.
Not only as a cartoonist who can make people laugh uncontrollably, but he has also proven his mastery in writing stories, serials, and so on. His popular writings include 'Parugo Parugu', 'Jeevitame O Damaal' and, 'Navvite Navaratnaalu'.
The present book 'Readymade Mogudu' is on par with the above titles in its ability to make anyone go belly-laughing. It's the dialogue between a husband and wife that has a strong undercurrent of humor.
Read as you laugh! Laugh as you read!
© 2021 Storyside IN (Audiobook): 9789354839023
Release date
Audiobook: 24 September 2021
English
India