Listen and read

Step into an infinite world of stories

  • Listen and read as much as you want
  • Over 400 000+ titles
  • Bestsellers in 10+ Indian languages
  • Exclusive titles + Storytel Originals
  • Easy to cancel anytime
Subscribe now
Details page - Device banner - 894x1036
Cover for Jeevithame O Dhamal - జీవితమే ఓ ఢమాల్

Jeevithame O Dhamal - జీవితమే ఓ ఢమాల్

7 Ratings

3.6

Duration
6H 47min
Language
Telugu
Format
Category

Fiction

జీవితమే ఓ ఢమాల్

నవ్వుల మల్లిక్...అదే కార్టూనిస్ట్ మల్లిక్... చెయ్యి ఓ మూడునాలుగు మెలికలు తిరిగిన రచయిత కూడా అని మనకు తెలిసిందే. ఆయన చేతిని వీర తిప్పుడు తిప్పి రాసిన నవలల్లో పాపులర్ రచన ఏదంటే ఏం చెప్తాం? ఏమో ఏదీ అని కచ్చితంగా చెప్పటం కష్టమే. అందుకే చాలా కష్టపడి ఒక బెస్ట్ బయటికి తీయాలంటే మాత్రం "జీవితమే ఒక డమాల్" అనుకోవల్సిందే. చదువుతూ నవ్వి, ఆ కథ పక్కవాళ్లకి చెబుతూ మళ్ళీ నవ్వి, అప్పుడప్పుడూ గుర్తు చేసుకొని మళ్లీ మళ్లీ నవ్వుకునేది కథ ఈ జీవితమే ఓ డమాల్. ఒకప్పుడు వచ్చిన ఓ యమలోకం సినిమా ఫ్లేవర్ ని మళ్ళీ చిన్న తాళింపు పెట్టి చివర్లో అతికించి తెగ నవ్వించే నవల. పాపం.... యమలోకంలో జరిగిన చిన్న పొరపాటు వల్ల దారుణంగా చనిపోయిన మోహన్ చివరికి మహా దారుణంగా ఓ శరీరంలోకి వెళ్లాల్సి వస్తుంది. అయితే అది ఒక ఆడ శరీరంలోకి. అంటే ఒక జన్మ రెండు మరణాలూ, రెండు జెండర్లూ అన్నమాట. ఇక ముందునుంచీ చదువుకుంటూ వస్తే నవ్వలేక అవస్తే మరి... ఒక కథని చెబుతూనే ఇంత కామెడీ నడిపించటం అంత ఈజీ విషయం కాదు. కానీ జీవితమే ఓ డమాల్ మాత్రం ఆధ్యంతం, అనంతరం కూడా నవ్విస్తూనే ఉంటుంది... 90లలో ఓ వీక్లీలో సీరియల్ గా వచ్చిన ఈ నవలకి ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారంటేనే ఈ డమాల్ కథ ఎంతలా సూపర్ హిట్ కొట్టిందో అర్థం చేసుకోవాలి మరి.

Cartoonist Mallik is known as a humorous writer. His humorous writings are always impressive enough to tickle our bones. There are many writings on his name but Jeevithame Oka Dhamaal stands out as the best. Just like the film Yamalokam, the story also revolves around a pinch of socio-fantasy with humor elements. Because of a mistake that takes place in Yamalokam, Mohan dies and gets into the body of a woman. The drama begins then with twists and turns of comedy. The story was published as a weekly serial in the 90s. There are still fans for this wonderfully funny story.

© 2021 Storyside IN (Audiobook): 9789354838576

Release date

Audiobook: 3 October 2021

Others also enjoyed ...

  1. Manyam Rani (మన్యం రాణి)
    Manyam Rani (మన్యం రాణి) Vamsy
  2. Jarigina katha - జరిగిన కథ
    Jarigina katha - జరిగిన కథ Malladi Venkata Krishna Murthy
  3. Raajakiya Kathalu - రాజకీయ కథలు
    Raajakiya Kathalu - రాజకీయ కథలు Volga
  4. Parugo Parugu - పరుగో పరుగు
    Parugo Parugu - పరుగో పరుగు Mallik (K.Mallikarjun Rao)
  5. Bold and Beautiful
    Bold and Beautiful Aparna Thota
  6. Naarayanarao - నారాయణ రావు
    Naarayanarao - నారాయణ రావు Adavi Bapiraji
  7. Bhinna Sandarbhaalu - భిన్నసందర్భాలు
    Bhinna Sandarbhaalu - భిన్నసందర్భాలు Volga
  8. Aakupachani gnpakam - ఆకుపచ్చని జ్ఞాపకం
    Aakupachani gnpakam - ఆకుపచ్చని జ్ఞాపకం Vamsy
  9. Maanavi - మానవి
    Maanavi - మానవి Volga
  10. Tenneti Suri Rachanalu 1 (Modati Samputam) - తెన్నేటి సూరి రచనలు 1 (మొదటి సంపుటం)
    Tenneti Suri Rachanalu 1 (Modati Samputam) - తెన్నేటి సూరి రచనలు 1 (మొదటి సంపుటం) Tenneti Suri
  11. Sweet Home-2 ( స్వీట్ హోమ్ -2)
    Sweet Home-2 ( స్వీట్ హోమ్ -2) రంగనాయకమ్మ
  12. Edi Satyamu - ఏది సత్యమ్
    Edi Satyamu - ఏది సత్యమ్ Sarada (S.Natarajan)
  13. Valliddaru Antena (వాళ్ళిద్దరూ అంతేనా)
    Valliddaru Antena (వాళ్ళిద్దరూ అంతేనా) రంగనాయకమ్మ
  14. Readymade Mogudu - రెడీమేడ్ మొగుడు
    Readymade Mogudu - రెడీమేడ్ మొగుడు Mallik (K.Mallikarjun Rao)
  15. Rameswaram Kakulu - రామేశ్వరం కాకులు
    Rameswaram Kakulu - రామేశ్వరం కాకులు Tallavajhula Patanjali Sastry
  16. Sweet Home-3 (స్వీట్ హోమ్-3)
    Sweet Home-3 (స్వీట్ హోమ్-3) రంగనాయకమ్మ
  17. Chaduvukunna kamala (చదువుకున్న కమల)
    Chaduvukunna kamala (చదువుకున్న కమల) రంగనాయకమ్మ
  18. Jarugutunnadi Jagannaatakam
    Jarugutunnadi Jagannaatakam Aripirala Satya Prasad
  19. Amrutavarshini
    Amrutavarshini Balabhadrapatruni Ramani
  20. Janaki Vimukti -2 (జానకి విముక్తి-2)
    Janaki Vimukti -2 (జానకి విముక్తి-2) రంగనాయకమ్మ
  21. Peka Medalu పేక మేడలు
    Peka Medalu పేక మేడలు రంగనాయకమ్మ
  22. Madhuramaina Otami - మధురమైన ఓటమి
    Madhuramaina Otami - మధురమైన ఓటమి Balabhadrapatruni Ramani
  23. Cheekatlo Suryudu (చీకట్లో సూర్యుడు)
    Cheekatlo Suryudu (చీకట్లో సూర్యుడు) యండమూరి వీరేంద్రనాధ్
  24. Apaswaralu - అపస్వరాలు
    Apaswaralu - అపస్వరాలు Sarada (S.Natarajan)
  25. Adivi SantiSri - అడివి శాంతిశ్రీ
    Adivi SantiSri - అడివి శాంతిశ్రీ Adavi Bapiraji
  26. Pather Panchali - పథేర్ పాంచాలి
    Pather Panchali - పథేర్ పాంచాలి Bibhutibhushan Bandopadhyay
  27. Tuphaanu - తుఫాను
    Tuphaanu - తుఫాను Adavi Bapiraji
  28. Kalupu Mokkalu - కలుపు మొక్కలు
    Kalupu Mokkalu - కలుపు మొక్కలు Sripada Subramanya sastri
  29. Silly Fellow - సిల్లీఫెలో
    Silly Fellow - సిల్లీఫెలో Mallik (K.Mallikarjun Rao)
  30. Valmiki Ramayanam (Uttara kanda) - వాల్మీకి రామాయణం (ఉత్తర కాండ)
    Valmiki Ramayanam (Uttara kanda) - వాల్మీకి రామాయణం (ఉత్తర కాండ) Sripada Subramanya sastri
  31. Kothi Kommachchi
    Kothi Kommachchi Mullapudi Venkataramana