Step into an infinite world of stories
Volga has a special place in Telugu literary world. The way she writes stories leaves a big impact on readers' hearts. She gives major importance to female characters in her stories and also touches on a sensitive subject in society. When it comes to 'Kanneeti Keratala Vennela', the story tells about Renu. Renu lost her husband and is trying to cope up with the loss. In the process, she finds a new partner. Her thought process, her feelings, and everything about the story is impressive. While reading the story, we feel like meeting the characters in real. కథలని రంజింపచేసే విధంగా రాయడం లో ఓల్గా దిట్ట. మహిళా రచయితల్లో ఓల్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఆమె కథలు ఎక్కువగా మహిళా ప్రాధాన్యం గా ఉంటూ నే సమాజం లో ని ఏదో ఒక అంశం పై మనల్ని ఆలోచింపజేసేలా ఉంటాయి. ఇక 'కన్నీటి కెరటాల వెన్నెల' గురించి చెప్పాల్సొస్తే, ఈ కథ లో భర్త కోల్పోయిన రేణు తనని తాను బతికించుకుంటూ భర్త జ్ఞాపకాల్లో సంతోషం వెతుక్కుంటూ కొత్త వూర్లో, అనూహ్యం గా కొత్త స్నేహితుడు పరిచయం అయినప్పుడు ఏం చేసింది అనే విషయాన్ని ఎంతో చక్కగా చెప్పారు. కథ చదువుతున్నంత సేపు, ఆ పాత్రల తో మాట్లాడుతున్నట్టు, వారిని కలుసుకోవాలని భావన తో మనసు పులకిస్తుంది అంటే అతిశయోక్తి లేదు.
© 2021 Storyside IN (Audiobook): 9789354834981
Release date
Audiobook: 12 July 2021
English
India