Listen and read

Step into an infinite world of stories

  • Listen and read as much as you want
  • Over 400 000+ titles
  • Bestsellers in 10+ Indian languages
  • Exclusive titles + Storytel Originals
  • Easy to cancel anytime
Subscribe now
Details page - Device banner - 894x1036
Cover for Gokulamlo Radha - గోకులంలో రాధ

Gokulamlo Radha - గోకులంలో రాధ

1 Ratings

4

Duration
4H 39min
Language
Telugu
Format
Category

Non-Fiction

"ప్రభాత కాంతిలో నీ సున్నితమైన దేహాన్ని తడిపి తడిపి నీలి శిరోజాల్ని జగమంతా పరిచి పరిచి నీ నీడలో నా నీడ కలిసే మధురక్షణం కోసం మన కలల జలతారుని కప్పుకుని నిశ్శబ్దంగా నాకోసం జపిస్తూ తపిస్తూన్న ప్రియా! నీ సుదీర్ఘ లేఖలన్నీ అందాయి…

యుగయుగాలుగా నాకోసం వేచి చూస్తున్న నిన్ను శరవేగంతో వచ్చి అందుకుని నీ గాఢ పరిష్వంగంలో ఐక్యం అయ్యి, నీలో నేనుగా, నాలో నువ్వుగా జీర్ణమయ్యి నీ చిలిపి కలహాల్ని ఆరగించి, నీ విరహ వేదనని శ్వాసించి, క్రమించి, రమించి, ఉపశమించి, అలసతతో దగ్థమై, ఒక విశేషమూర్తిగా రూపాంతరం చెందాలని నా తపన, యాతన, వేదన.

దేవుడిచ్చిన విలువైన వరానివైన నిన్ను పెంచుకోవాల్సింది, నీతో జీవితం పంచుకోవాల్సిందీ నువ్వు వుంటున్న ఆ ఇంట్లోకాదు-

మనవూరి నదిలో ఎన్నోమైళ్ళు ప్రయాణం చేస్తే కనిపించే నిర్జనమైన, ఎత్తయిన పాపికొండల సమూహం దిగువున దర్శనమిచ్చే మైదానంలో మనమిద్దరమే శ్రమించి నిర్మించుకుందాం అందమయిన కుటీరాన్ని. దానిచుట్టూ వెన్నెల వృక్షాల్ని పాతుకుందాం. నక్షత్రాల్ని పువ్వులుగా పూయించుకుని, శతకోటి చందమామల్ని ఫలాలుగా పండించుకుందాం. తొలకరి జల్లుని, వణికించే చలిని, వెచ్చని సూర్యుడ్నీ అవసరమయినప్పుడు పిలుచుకుందాం. గ్రీష్మంతో పనిలేదని చెప్పేసి వసంతంతోనే బంధుత్వం పెంచుకుందం.

ఎన్నోఏళ్ళుగా ఎదురుచూస్తున్న ప్రియుడు ఎన్నో వందలమైళ్ళ దూరం నించీ ఆమెకు రాసిన ప్రేమలేఖ అది. అనుభూతుల్ని ఆహారం చేసుకుని బతుకుతున్న ఆమె పేరు రాధ."

"O Beloved, day-dreaming of that day when our shadows become one, as your most delicate body basks in the light of dawn, with the braid of your hair spreading across the universe, you covered yourself in the blanket of our fantastic unison.

As you wait for my arrival through ages, I long to meet you at once, embrace you with an unbeknownst intensity, merging our selves, you becoming me and me becoming you, as I consume those mischievous conflicts, and breath the melancholy of your suffering, as I lust you and release myself into you, and extinguish in exhaustion - such is my desperation, craving.

We shall build our own beautiful home at the deserted foot of the hill-ranges of Papi Kondalu. That is where you belong. We shall rear a lunar-garden all around it. The very stars as flowers in that fantastic garden of ours, we shall harvest the moon-fruits. In that world of eternal Spring, we shall call the silly winters and drizzles to visit us once in a while.

So goes the letter of love a lover writes to her from hundreds of miles away. Radha is her name. She lives on experiences. "

© 2021 Storyside IN (Audiobook): 9789354340413

Release date

Audiobook: 27 August 2021

Others also enjoyed ...

  1. Tenneti Suri Rachanalu 1 (Modati Samputam) - తెన్నేటి సూరి రచనలు 1 (మొదటి సంపుటం)
    Tenneti Suri Rachanalu 1 (Modati Samputam) - తెన్నేటి సూరి రచనలు 1 (మొదటి సంపుటం) Tenneti Suri
  2. Adivi Lopala - Vamsy ki nachina Kadhalu-2
    Adivi Lopala - Vamsy ki nachina Kadhalu-2 Vamsy
  3. Aakupachani gnpakam - ఆకుపచ్చని జ్ఞాపకం
    Aakupachani gnpakam - ఆకుపచ్చని జ్ఞాపకం Vamsy
  4. Taarabayeya Lekha
    Taarabayeya Lekha M R Dattathri
  5. venditera novel (Sankarabharanam)-వెండితెర నవలలు (శంకరాభరణం)
    venditera novel (Sankarabharanam)-వెండితెర నవలలు (శంకరాభరణం) వంశీ
  6. Edi Satyamu - ఏది సత్యమ్
    Edi Satyamu - ఏది సత్యమ్ Sarada (S.Natarajan)
  7. Khaaki Vanam
    Khaaki Vanam KNY Pathanjali
  8. Mister Hameeda
    Mister Hameeda Sadat Hasan Manto
  9. Tenneti Suri Rachanalu 3 (Mudava Samputam) - తెన్నేటి సూరి రచనలు (మూడవ సంపుటం)
    Tenneti Suri Rachanalu 3 (Mudava Samputam) - తెన్నేటి సూరి రచనలు (మూడవ సంపుటం) Tenneti Suri
  10. Bhogiraloya - భోగిరలోయ
    Bhogiraloya - భోగిరలోయ Adavi Bapiraji
  11. Nalla Salwar
    Nalla Salwar Sadat Hasan Manto
  12. Vanda Candle Power Gala Bulb
    Vanda Candle Power Gala Bulb Sadat Hasan Manto
  13. Chinnammayi Chittebbayi
    Chinnammayi Chittebbayi K Mallikarjuna Rao
  14. Maanavi - మానవి
    Maanavi - మానవి Volga
  15. Sira
    Sira Raj Madiraju
  16. Kothi Kommachchi
    Kothi Kommachchi Mullapudi Venkataramana
  17. Rendava Samputam
    Rendava Samputam Tenneti Suri
  18. Meeru Naato Ekibhavinchara Aite Santosham
    Meeru Naato Ekibhavinchara Aite Santosham Dr Gopinath
  19. Kumara Sambhavam
    Kumara Sambhavam Mullapudi Venkataramana
  20. Nenu Cheekati
    Nenu Cheekati Kasibhatla Venugopal
  21. Ekalavyudu
    Ekalavyudu Mullapudi Venkataramana
  22. Raajula Rogilu
    Raajula Rogilu KNY Pathanjali
  23. Mahalo Kokila (మహాల్లో కోకిల)
    Mahalo Kokila (మహాల్లో కోకిల) Vamsy
  24. Gamaname Gamyam
    Gamaname Gamyam Volga (Popuri Lalita Kumari)
  25. Prajala Manishi - ప్రజల మనిషి
    Prajala Manishi - ప్రజల మనిషి Vattikota Alvaru Swamy
  26. Appanna Sardaar
    Appanna Sardaar KNY Pathanjali
  27. Madigapalle
    Madigapalle Sripada Subhramanya Sastri
  28. Khwaab
    Khwaab Arunank Latha
  29. Cheera lekapothe Naku Pandaga Velladanukunnara Pullam Peta Jaree Cheera
    Cheera lekapothe Naku Pandaga Velladanukunnara Pullam Peta Jaree Cheera Sripada Subhramanya Sastri
  30. Maalapalli
    Maalapalli Unnava Lakshmana Rao
  31. Narudu
    Narudu Adavi Bapiraju
  32. Tahathu Malina Parugu
    Tahathu Malina Parugu Sripada Subhramanya Sastri
  33. Milinda
    Milinda Manasa Yendluri
  34. Kasi Majili kadhalu (Manisidduni Kadha) Modati bhagam-1 - కాశీ మజిలీ కధలు (మనిసిద్దుని కధ) మొదటి భాగం
    Kasi Majili kadhalu (Manisidduni Kadha) Modati bhagam-1 - కాశీ మజిలీ కధలు (మనిసిద్దుని కధ) మొదటి భాగం Madhira Subbanna Deekshitulu