Step into an infinite world of stories
తన పేరు లలిత కుమారి అయినా, ఆమె మనకి ఓల్గా గా నే పరిచయం. వోల్గా అనే కలం పేరుతో ఆమె చేసిన అద్భుతమైన రచనలకు ఎన్నో రివార్డులు అవార్డులు వచ్చాయి.స్త్రీ వాద రచయిత్రి గా ఓల్గా పేరు తెచ్చుకుని స్త్రీ పాత్రలకి పెద్ద పీట వేస్తూ ఎన్నో రచనలను చేశారు. అయితే ఓల్గా 'కథలు లేని కాలం' అనే పేరుతో పాఠకుల ముందుకు తీసుకొని వచ్చిన కథలకి ఎంతో ఆదరణ లభించింది. ఇకపోతే ఈ కథలు లేని కాలం లో ఆమె మానవ సంబంధాలని గూర్చి అనేక కథలని మన ముందుకు తెచ్చారు. అంతే కాకుండా మనుష్యులు లేకపోతే మట్టి లేదు, మట్టి లేకపోతే మనుష్యులు లేరు అంటూ ఆమె చెప్పిన కొన్ని గొప్ప సందేశాలు ఈ కథల్లో అనేకం ఉన్నాయి.
Popular writer Lalita Kumari is known as Volga for many of us. She is one of the celebrated female writers in the Telugu literary field. She has come up with many sensational works throughout her career that won many rewards and awards. One of her popular works is 'Kathalu Leni Kamlam' which is the collection of several short stories that she penned around human relations. Every story has an interesting message and most importantly, the story where she tells the importance of this nature stands out as the best.
© 2021 Storyside IN (Audiobook): 9789354835049
Release date
Audiobook: 10 December 2021
English
India