Listen and read

Step into an infinite world of stories

  • Listen and read as much as you want
  • Over 400 000+ titles
  • Bestsellers in 10+ Indian languages
  • Exclusive titles + Storytel Originals
  • Easy to cancel anytime
Subscribe now
Details page - Device banner - 894x1036

Kalupu Mokkalu - కలుపు మొక్కలు

Duration
9H 46min
Language
Telugu
Format
Category

Non-Fiction

పొలంలో ఉండే కలుపు మొక్కలు తీయటానికి ఒక మార్గమంటూ ఉంది. కానీ మనుషుల్లో ఉండే కలుపుమొక్కలే చాలా లోతుగా వేళ్లూనుకున్నాయి. లంచాల కోసం చేతులు చాపే ప్రభుత్వ అధికారుల తీరుపై వేసిన తీవ్రమైన సెటైర్ ఈ కలుపు మొక్కలు కథ. అవధాని గారి కొడుక్కి ఉద్యోగం ఇప్పించుకోవటానికి ఆ ఊరిలో ఉండే ఒక వేశ్య అయిన శేషాచలం సహాయం చేస్తుంది. కానీ ఆ సహాయం ఎలాంటిది? ఈ కాలంలో వచ్చిన ఫెమినిజం బేస్డ్ సినిమాల ముఖ్యమైన పాయింట్ ని ఆరోజుల్లోనే ఈ కథలో ప్రస్తావించారు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. శేషాచలం అనే ఆ వేశ్య పాత్ర ఎంతో ఉదాత్తంగా మలిచిన తీరు ఆశ్చర్యంగా అనిపించక మానదు. మనుషుల్లో ఎవరు మంచివాళ్లూ ఎవరు చెడ్డ వాళ్ళు అని నిర్ణయించేసే స్వభావం కచ్చితంగా మారుతుంది ఈ కథ చదివాక. ఈ కథా సంపుటిలో కలుపుమొక్కలు కథతో పాటు మరో ఆరు కథలు ఉన్నాయి. ప్రతీ కథా ఒక ఆలోచనని, చుట్టూ ఉన్న సమాజపు రహస్య కోణాలనీ చూపిస్తుంది.

Corruption is one of the most disturbing issues in society. We have seen several instances where people's lives are affected by corruption. Many writers came up with exceptional writings as a satire on corruption. This story Kalupu Mokkalu is a satire by Sripada Subrahmanya Sastry on the corrupted system. What happens when a prostitute decides to help Avadhani in getting a job for his son forms the story. We will definitely be able to find the difference between who is good and who is bad after reading the story. There are six more stories along with Kalupu Mokkalu. Every story gives a different perspective on society.

© 2021 Storyside IN (Audiobook): 9789354839764

Release date

Audiobook: 3 October 2021

Others also enjoyed ...

  1. Margadarshi - మార్గదర్శి Sripada Subramanya sastri
  2. Nallagonda kathalu - నల్లగొండ కధలు V.Mallikarjuna
  3. Parusavedi ( పరుసవేది) - The Alchemist పాలో కోయెల్హో
  4. Balipeetam (బలిపీఠం) రంగనాయకమ్మ
  5. Nallamillori Pale Kathalu (నల్లమిల్లోరి పాలెం కథలు) Vamsy
  6. 35 Puraana Neethi Gaadhalu - 35 పురాణ నీతి కధలు Sripada Subramanya sastri
  7. Antharmukham (అంతర్ముఖం) యండమూరి వీరేంద్రనాధ్
  8. Kothi Kommachchi Mullapudi Venkataramana
  9. Edu Tharalu -ఏడుతరాలు Alex Haley
  10. Changhis Khan - చెంఘీజ్ ఖాన్ Tenneti Suri
  11. EE GANTA GADISTE CHALU (ఈ గంట గడిస్తే చాలు) Malladi Venkata Krishnamurthy
  12. Naarayanarao - నారాయణ రావు Adavi Bapiraji
  13. Kanyasulkam - కన్యాశుల్కం గురజాడ అప్పారావు
  14. AKHARI ATIDHI (ఆఖరి అతిథి) Malladi Venkata Krishnamurthy
  15. Rangula Ratnam (రంగూల రత్నం) Vamsy
  16. Prayogam - ప్రయోగం Volga
  17. Adivi SantiSri - అడివి శాంతిశ్రీ Adavi Bapiraji
  18. Ramana Maharshi Bodhanalu (రమణ మహర్షి బోధనలు)-Teachings of Ramana Maharshi ఆర్థర్ ఒస్బోర్న్ - సంపాదకీయం
  19. Tuphaanu - తుఫాను Adavi Bapiraji
  20. Vennello Godari (వెన్నెల్లో గోదారి) యండమూరి వీరేంద్రనాధ్
  21. Vennello Adapilla (వెన్నెల్లో అడాపిల్లా) యండమూరి వీరేంద్రనాధ్
  22. Kaasi Yaatra Charitra - కాశీ యాత్ర చరిత్ర Enugula Veeraaswamayya
  23. Aanati Vaana Chinukulu - ఆనాటి వనా చినుకులూ Vamsy
  24. Raajakiya Kathalu - రాజకీయ కథలు Volga
  25. Aakasamlo Sagam - ఆకాశంలో సగం Volga
  26. Peka Medalu పేక మేడలు రంగనాయకమ్మ
  27. Jarigina katha - జరిగిన కథ Malladi Venkata Krishna Murthy
  28. Janaki Vimukti - 1 (జానకి విముక్తి-1) రంగనాయకమ్మ
  29. Kothachupu - Vadla Ginjalu (కొత్తచూపు) Sripada Subramanya sastri
  30. Kasi Majili kadhalu (Manisidduni Kadha) Modati bhagam-1 - కాశీ మజిలీ కధలు (మనిసిద్దుని కధ) మొదటి భాగం Madhira Subbanna Deekshitulu
  31. Readymade Mogudu - రెడీమేడ్ మొగుడు Mallik (K.Mallikarjun Rao)
  32. Chantabbai (చంటబ్బాయ్) Malladi Venkata Krishna Murthy
  33. Apaswaralu - అపస్వరాలు Sarada (S.Natarajan)
  34. Digantam Kasibhatla Venugopal
  35. Manchi Chedu - మంచి-చేడు Sarada (S.Natarajan)
  36. Chaduvukunna kamala (చదువుకున్న కమల) రంగనాయకమ్మ
  37. Rameswaram Kakulu - రామేశ్వరం కాకులు Tallavajhula Patanjali Sastry
  38. Sapiens Manavjathi Parinamakramam Sanchipta Charitra (సేపియన్స్ మనవ్జతి పరిణమక్రమం సాంచిప్తా చరిత్రా) Yuval Noah Harari
  39. Valliddaru Antena (వాళ్ళిద్దరూ అంతేనా) రంగనాయకమ్మ
  40. Jeevithame O Dhamal - జీవితమే ఓ ఢమాల్ Mallik (K.Mallikarjun Rao)
  41. Cinema Oka Alchemy Venkat Siddareddy
  42. Amshumati - అంశుమతి Adavi Bapiraju
  43. Saptabhumi Bandi Narayana Swami
  44. Reservationlu Prajaswamika Drukpatham K.Balagopal
  45. Gelupu Sare Batakadam Ela KNY Pathanjali