Step into an infinite world of stories
Sweet Home novel has three parts and the third part has come out in the year 1999. The third part also tells the story of Vimala and Buchibabu. Writer Ranganayakamma brings out good conversations between the couples. Buchi Babu encourages Vimala to take up law as a profession and these ideas bring a self-analysis mode to Vimala. The story's narration is very impressive. స్వీట్ హోమ్ నవల లో ని మూడో భాగం 1999 లో వెలువడింది. ఈ మూడో భాగం లో ని కథ కూడా భార్యాభర్తల అన్యోన్యత ని ప్రతిబింబించేలా ఉంటుంది. ఈ మూడో భాగం లో భర్త, పిల్లలు మాత్రమే కాదు జీవితం అని చెప్పే ప్రయత్నం చేశారు రంగనాయకమ్మ. బుచ్చిబాబు తన లాయరు వృత్తి గురించి చెప్తూ, అందులో సాధకబాధకాలను, ఆడవాళ్ళ కష్టాలను చెప్తూ విమలని చదువుకోమని ప్రోత్సహించడం తో విమల కి ఆత్మ శోధన మొదలవుతుంది. ఈ ప్రక్రియ లో రంగనాయకమ్మ అనేక గొప్ప సందేశాల్ని అంతర్లీనం గా జోడించి పాఠకుల కోసం అందించారు.
© 2021 Storyside IN (Audiobook): 9789354832048
Release date
Audiobook: 29 May 2021
English
India