Listen and read

Step into an infinite world of stories

  • Listen and read as much as you want
  • Over 400 000+ titles
  • Bestsellers in 10+ Indian languages
  • Exclusive titles + Storytel Originals
  • Easy to cancel anytime
Subscribe now
Details page - Device banner - 894x1036

Yashobuddha - యశోబుద్ధ

1 Ratings

5

Duration
4H 13min
Language
Telugu
Format
Category

Classics

సిద్దార్థుడు అనే రాకుమారుడు ఇల్లు విడిచి తపస్సుకోసం బయలు దేరాడు. బుద్దుడుగా మారాడు. బ్రాహ్మణీయ సమాజం చేస్తున్న యాగాలు యఙ్ఞాలను నిరసించి. అహింసా యుతమైన మార్గాన్ని బోధించాడు. ఇది మనకు తెలిసిన కథ. అయితే సిద్దార్థుడు ఇల్లువదిలేనాటికి ఇంట్లో నిద్రపోతున్న ఆయన భార్య యశోధర ఏమైంది? ఆమె ఆ తర్వాత ఎలా జీవించింది? ఈ ప్రశ్నలకి సమాధానమే ఈ రచన. బుద్దుని అడుగులు ఙ్ఞానాన్వేషణ వైపు పడటానికి యశోధర సహాకరం కూడా ఉన్నది. గౌతమ బుద్దుని నిర్వాణం తర్వాత యషోధర కూడా బౌద్దం స్వీకరించింది. ఆమె మరణం వరకూ ధ్యానంలోనూ, అవసరం ఉన్నవాళ్లకి సేవలు చేయటంలోనూ గడిపింది.గౌతమ బుద్దుడి లాగానే హేతువాద ఆలోచనలూ, మూఢాచారాలకు ఎదురు తిరిగే తత్వం ఉన్న యశోధర జీవితమే ఈ కథ. యశోధర గురించి చరిత్రలో పెద్దగా సమాచారం లేదు అయితే ఓల్గా గారె"ఇది కాల్పనిక నవలే, కానీ, ఈ నా కల్పనకు కొన్ని ఆధారాలున్నాయి." అని చెప్పారు. ఈ పుస్తకానికి గాత్రం రచయిత్రి ఓల్గా గారే ఇచ్చారు.

The story of Siddhartha, the future Gautama Buddha, leaving the palace to start his spiritual journey and attain enlightenment has been told innumerable times over the centuries. And yet, have we never wondered why his young wife, Yashodhara, still recovering from the birth of their son nine days ago, sleeps soundly as her husband, the over-protected prince departs, leaving behind his family and wealth and kingdom?In Yashodhara, the gaps of history are imagined with fullness and fierceness: Who was the young girl and what shaped her worldview? When she married Siddhartha at the age of sixteen, did she know her conjugal life would soon change drastically? The Yashodhara we meet in Volga's feminist novel is quick-witted, compassionate and wants to pave a way for women to partake in spiritual learning as equals of men.

© 2021 Storyside IN (Audiobook): 9789354834837

Release date

Audiobook: 5 December 2021

Others also enjoyed ...

  1. Changhis Khan - చెంఘీజ్ ఖాన్ Tenneti Suri
  2. Vimukta - విముక్త Volga
  3. Immortals of Meluha - (మేలూహ మృత్యుంజయులు) - Meluha Mrutyunjayulu Amish Tripathi
  4. Adhunika Bharata Charitra -ఆధునిక భారత చరిత్ర Bipin Chandra
  5. Kanyasulkam - కన్యాశుల్కం గురజాడ అప్పారావు
  6. Ravanudu Aryavarta Vairi -Ramchandra 3 - రావణుడు - ఆర్యావర్త వైరి Amish Tripathi
  7. Adivi SantiSri - అడివి శాంతిశ్రీ Adavi Bapiraji
  8. Rahasya Bharatam (రహస్యా భారతం)- A Search In Secret India డాక్టర్ పాల్ బ్రంటన్
  9. Kathalu Leni Kaalam - కధలు లేని కాలం Volga
  10. Antharmukham (అంతర్ముఖం) యండమూరి వీరేంద్రనాధ్
  11. Edu Tharalu -ఏడుతరాలు Alex Haley
  12. Ramayanam (Yathartha Pariseelana) పెరియార్ వి స్వామి
  13. Kasi Majili kadhalu (Manisidduni Kadha) Modati bhagam-1 - కాశీ మజిలీ కధలు (మనిసిద్దుని కధ) మొదటి భాగం Madhira Subbanna Deekshitulu
  14. Andamaina Jeevitam (అందమైన జీవితం ) Malladi Venkata Krishna Murthy
  15. Janaki Vimukti - 1 (జానకి విముక్తి-1) రంగనాయకమ్మ
  16. Sahaja Volga
  17. Margadarshi - మార్గదర్శి Sripada Subramanya sastri
  18. Rangula Ratnam (రంగూల రత్నం) Vamsy
  19. 35 Puraana Neethi Gaadhalu - 35 పురాణ నీతి కధలు Sripada Subramanya sastri
  20. Vennello Adapilla (వెన్నెల్లో అడాపిల్లా) యండమూరి వీరేంద్రనాధ్
  21. Nallamillori Pale Kathalu (నల్లమిల్లోరి పాలెం కథలు) Vamsy
  22. Nallagonda kathalu - నల్లగొండ కధలు V.Mallikarjuna
  23. Kaasi Yaatra Charitra - కాశీ యాత్ర చరిత్ర Enugula Veeraaswamayya
  24. AKHARI ATIDHI (ఆఖరి అతిథి) Malladi Venkata Krishnamurthy
  25. Chantabbai (చంటబ్బాయ్) Malladi Venkata Krishna Murthy
  26. Khooni (ఖూనీ) కవిరాజు త్రిపురనేని రామస్వామి
  27. Rendu Mahanagaralu - రెండు మహానగరాలు Charles Dickens
  28. Janaki Vimukti -3 (జానకి విముక్తి-3) రంగనాయకమ్మ
  29. Ganapati (గణపతి - హాస్య నవల) చిలకమర్తి లక్ష్మీనరసింహం
  30. Vennello Godari (వెన్నెల్లో గోదారి) యండమూరి వీరేంద్రనాధ్
  31. Janaki Vimukti -2 (జానకి విముక్తి-2) రంగనాయకమ్మ
  32. Nala Damayanti Anand Neelakantan
  33. Peka Medalu పేక మేడలు రంగనాయకమ్మ
  34. Pather Panchali - పథేర్ పాంచాలి Bibhutibhushan Bandopadhyay
  35. Jarigina katha - జరిగిన కథ Malladi Venkata Krishna Murthy
  36. Ravvalakonda (రవ్వలకొండ) Vamsy
  37. Aesop Kathalu - ఈసప్ కథలు Bhamidipati Kameshwar rao
  38. Haddulunnayi Jagratha - హద్దులున్నాయి జాగ్రత్త Balabhadrapatruni Ramani
  39. EE GANTA GADISTE CHALU (ఈ గంట గడిస్తే చాలు) Malladi Venkata Krishnamurthy
  40. Anuhya - అనూహ్య Balabhadrapatruni Ramani
  41. Ramunni krishnuni rahasyalu (రాముని కృష్ణుని రహస్యాలు) Dr. B. R. Ambedkar
  42. Naarayanarao - నారాయణ రావు Adavi Bapiraji
  43. Balipeetam (బలిపీఠం) రంగనాయకమ్మ
  44. Rajasekhara Charitramu-రాజశేఖర చరిత్రము Kandukuri Veereshalingam
  45. Pravahinche Uttejam Che Guevara (ప్రవహించే ఉత్తేజం చే గెవారా) ఎస్.కాత్యాయని